నవవిధ భక్తి – బజర్ రౌండ్

Print Friendly, PDF & Email
నవవిధ భక్తి – బజర్ రౌండ్
“భక్తులు వారి కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పించి, హృదయపూర్వకంగా ప్రార్థించినపుడు, వారు తప్పక భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. భక్తి ని తొమ్మిదిరకాలుగా తెలుసుకోవచ్చును. అవి యేవనగా 1.శ్రవణము( వినుట), 2. కీర్తనము (ప్రార్థించుట), 3. స్మరణము (జ్ఞప్తి యందుంచుకొనుట), 4.పాదసేవనము(సాష్టాంగ నమస్కారమొనరించుట), 5.అర్చనము(పూజ), 6.నమస్కారము(వంగి నమస్కరించుట), 7.దాస్యము (సేవ), 8.సఖ్యత్వము(స్నేహము), 9.ఆత్మనివేదనము(ఆత్మను సమర్పించుట).”
- శ్రీ భగవాన్ సత్య సాయిబాబా

ప్రమాణం: నిర్వాహకుడు మొదటి భజనతో ఆటను ప్రారంభిస్తాడు, అది నవవిధ భక్తి యొక్క మొదటి రూపాన్ని కలిగి ఉంటుంది (అంటే శ్రవణం). బజర్ను నొక్కిన జట్లకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది

  • తయారీ సమయం: ఉండదు
  • ఈ రౌండ్ పాయింట్లు: 20
  • ప్రశ్నలు పాస్ చేయబడవు
  • నెగెటివ్ మార్కింగ్ లేదు
Sl.no. Navavidha Bhakthi Bhajans
1. శ్రవణము 1. శ్రవణం కరో మనన్ కరో సాయి మహిమా
2. కీర్తనము 1. సాయి నమ కీర్తన కలియుగ సాధన
2. భజన కరో మనువా
3. గోవిందా గోవిందా గయ్యియే ప్రభు
3. స్మరణము 1. ప్రాతః స్మరణం శ్రీ గురు చరణం
2. రామ సుమిర మన
4. పాదసేవనము 1. జయ నారాయణ జయ హరి ఓం
2. కౌశల్య నందన వైదేహి మోహన
5. అర్చనము 1.వందే ఉమా నందనం గజాననం
2. నమామి నిత్యం గణనాథం
3. ప్రణమామి శ్రీ దుర్గే సాయి నారాయణి
6. నమస్కారము 1. తుమ్ హో అనాథ నాథ భగవాన్
2. సాయి మాతా పితా దిన బంధు
7. దాస్యము 1. హే రామ దూత హే రామ భక్త
2. Dasoham Daasharathey
8. సఖ్యత్వము 1. రక్ష రక్ష జగదీశ్వరా
2. అనాథ బంధో సాయి ప్రభో (చారణామృత సేవ)
9. ఆత్మనివేదనము 1. ఆవో ఆవో స్వామి (శరణాగత్)
2. కరుణ సముద్రం శ్రీరామ
3. జయ జయ రఘు నందన

[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *