సంఖ్యలు – హర్డ్

Print Friendly, PDF & Email
సంఖ్యలు- హర్డ్
అనేక సాయి భజనలలో దైవిక కోణాన్ని సూచించే వివిధ సంఖ్యలు  ఉన్నాయి. ఉదాహరణ కు "శ్రీనివాస గోవింద" భజన లో విష్ణువు యొక్క పది అవతారాలను సూచించే 'దశ' సంఖ్య కనిపిస్తుంది.

ప్రమాణం: ప్రతి బృందం ఏదైనా సంఖ్య కలిగి ఉన్న ఒక భజనను పాడాలి.

Sl.no. Bhajan Number
1. జయ హరి బోల్ శ్రీ హరి బోల్ Ek
2. రామ చరణ సుఖ దాయీ Do
3. త్రిలోక పాలినీ జగదీశ్వరీ Tri
4. జయ జయ జయ జగ వందిని మా Chathur
5. పంచ భూత మాయి పార్థి నివాసిని Pancha
6. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం Shan
7. అయోధ్య విహారీ శ్రీరామ రామ రామ Sapta
8. జయ జయ దేవి గిరిజా మాతా Ashta
9. జగత్ జననీ జగదమ్బా జగదమ్బా Nava
10. శ్రీనివాస గోవిందా Dasha
11. శఠ బార్ కహోరే సాయిరామ్ Shatha
12. గురునానక్జీ కీ జై జై కర్ Laakh
13. Koti Pranam Shatha Koti Pranam Koti, Shatha Koti

[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *