జై దుర్గా లక్ష్మీ
ఆడియో
సాహిత్యం
- జై దుర్గా లక్ష్మీ సరస్వతీ సాయి జగన్మాతా
- సాయి జగన్మాతా మాం పాహి జగన్మాతా
- సాయి జగన్మాతా మాం పాహి జగన్మాతా
అర్థము
విశ్వమాతలైన దుర్గా దేవి, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి మరియు సాయి మాతలకు జయము జయము. ఓ సాయి మాత! నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను సర్వదా కాపాడండి, రక్షించండి.
వివరణ
వివరణ
జై | జయము కలుగు గాక |
---|---|
దుర్గ | దుర్గ్ అనగా కష్టము. ఈమెను జయించడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా మనకు శక్తిని మరియు బలమును అందిస్తుంది. |
లక్ష్మి | మనకు సంపద మరియు శ్రేయస్సులను ప్రసాదిస్తుంది. |
సరస్వతి | సరస్ అనగా కొలను మరియు వతి అనగా నివాసి. అనగా మన హృదయ సరస్సులో కొలువై ఉంటుంది. ఈమె సకల కళలకు అధిపతి. జ్ఞానమును, తెలివిని ప్రసాదిస్తుంది. |
సాయి | స అనగా దివ్యత్వము కలిగిన, ఆయీ అనగా తల్లి. దివ్యత్వము కలిగిన తల్లి. |
జగన్మాత | విశ్వమునకు జనని (తల్లి) |
మాం పాహి | దయచేసి కాపాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3