కైలాస రాణా
ఆడియో
శ్లోకము
- కైలాస రాణా శివచంద్ర మౌళీ
- ఫణీంద్ర మాథా ముకుటీ ఝలాలీ
- కారుణ్యసింధు భవ దుఃఖహారీ
- తుజ వీణ శంభో మజకోణతారీ
భావం:
హే శంభో! కైలాసగిరివాసా, చంద్రుని తలపై ధరించిన వాడా, నాగరాజును ఆభరణముగా కలవాడా, కరుణా సాగరా, దుఃఖములను హరించువాడా, నీవు తప్ప నన్ను రక్షించు వాడు ఎవరు? (నీవే దిక్కు)
వివరణ
వివరణ
కైలాస | కైలాస గిరికి |
---|---|
రాణా | ప్రభువు |
శివ | శుభములు కలిగించు వాడా |
చంద్రమౌళీ | చంద్రుని మౌళి (శిఖపై) పై ధరించిన వాడు |
ఫణీంద్ర | నాగరాజును |
మాథా | శిరసుపై |
ముకుటీ | కిరీటములా |
ఝలాలీ | వెలుగుతున్నవాడు |
కారుణ్య సింధు | కరుణా సముద్రుడు |
భవదుఃఖ హారీ | ప్రాపంచిక దుఃఖములను తొలగించు వాడు |
తుజవీణ | నీవు తప్ప |
మజ | నన్ను |
కోణతారీ | రక్షించు వాడు ఎవరు? |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
Activity
-
Further reading