కరాగ్రే వసతే
ఆడియో
పంక్తులు
- కరాగ్రే వసతే లక్ష్మీ
- కర మధ్యే సరస్వతీ
- కరమూలే స్థితా గౌరీ
- ప్రభాతే కర దర్శనం
అర్ధము
వేళ్ళ చివర సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ వశించును. అరచేతి నడుమ విద్యా దేవతయైన సరస్వతి వశించును (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన (ఆలోచన, ఇచ్ఛా శక్తి) గౌరి నివసించును. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ముగ్గురు పరమ దివ్య శక్తులను చూసి వారిని ప్రార్ధింతుము. ఈ ప్రార్థన భావ శుద్ధి కార్యములతో సమన్వితమగును.
వివరణ
వివరణ
కరాగ్రే | అరచేతి వేళ్ళ చివర |
---|---|
వసతే లక్ష్మీ | సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి నివసించును |
కర మధ్యే | అరచేతి మధ్యలో |
సరస్వతీ | అన్ని విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి నివసించును |
కరమూలే స్థితా గౌరీ | అరచేతి మొదట ప్రతిభకు మరియు పవిత్రమైన ఆలోచనలకు దేవత అయిన గౌరీదేవి నివసించును |
ప్రభాతే | ఉదయము నిద్రనుండి మేల్కొనిన వెంటనే |
కర దర్శనం | ఆ ముగ్గురు దేవతలు నివసిస్తున్నట్లుగా భావిస్తూ అరచేతిని దర్శించుట |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
కార్యక్రమము
-
మరింత చదవడానికి