ఓం సర్వే వై

ఆడియో
పంక్తులు
- ఓం సర్వే వై స్సుఖినస్సంతు
- సర్వే సంతు నిరామయా:
- సర్వే భద్రాణి పశ్యంతు
- మాకశ్చిత్ దు:ఖమాప్నుయాత్
- ఓం శాంతి: శాంతి: శాంతి:
అర్ధము
అందరూ సంతోషముగా ఉందురు గాక, అందరూ ఆరోగ్యవంతులు అగుదురు గాక! అందరూ శుభములనే అనుభవింతురు గాక, ఎవ్వరూ బాధపడకుందురు గాక…
వీడియో
వివరణ
| సర్వే | అందరును |
|---|---|
| సుఖిన: | సుఖములనుభవించు వారుగా |
| సంతు | ఉండవలయునుు |
| సర్వే | అందరునుు |
| నిరామయా: | రోగ బాధలు లేనివారుగా |
| సంతు | ఉండవలయునుు |
| సర్వే | అందరునుు |
| భద్రాణి | శుభములనుు |
| పశ్యంతు | చూడవలయునుు |
| కచ్చిత్ | ఏ యొక్కరునుు |
| దు:ఖ | కష్టమును లేక విచారమునుు |
| మా ఆప్నుయాత్ | పొందకుండు గాక! |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి







![శ్రీ సత్య సాయి అష్టోత్రం[1-27]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)












