ఓం శ్రీ రాం
ఆడియో
సాహిత్యం
-
- ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్
- సీతారామ్ సీతారామ్ సీతారామ్
- రాధేశ్యామ్ రాధేశ్యామ్ రాధేశ్యామ్
అర్థము
చల్లటి హృదయం ఉన్న శ్రీరామ, సీతా రాముడిగా, రాధా కృష్ణుడిగా పేరు పొందిన నీకు జయము కలుగు గాక.
వీడియో
వివరణ
ఓం | సృష్టి ఆది శబ్దము లేదా ప్రణవ నాదము |
---|---|
శ్రీ | శుభ ప్రదమైన |
రాం | శ్రీరామచంద్రుడు,అందరినీ రంజింపజేయువాడు, త్రేతా యుగము నాటి భగవద్ అవతారము, అయోధ్య నగర రాజు అయిన దశరథ కుమారుడు. |
జై | జయము కలుగు గాక |
సీత | శ్రీరాముడి ధర్మపత్ని, మిథిలా నగర రాజు అయిన జనక కుమార్తె |
రాధా | శ్రీ కృష్ణుని గొప్ప భక్తురాలు, ఆత్మను పరమాత్మునికి అంకితము చేసిన మహా శక్తివంతురాలు. |
శ్యాం | శ్రీ కృష్ణుని ఒకానొక పేరు. ముదురు నీలము మరియు నలుపు రంగు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి