త్వమేవ మాతా
ఆడియో
పంక్తులు
- త్వమేవ మాతాచ పితాత్వమేవ
- త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
- త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ
- త్వమేవ సర్వం మమ దేవ దేవ
అర్ధము
దేవదేవా – నీవే నా తల్లివి. నీవే నా తండ్రివి. నీవే నా బంధుడవు. నీవే నా మిత్రుడవు. నీవే నా విద్యవు (జ్నానమువు). నీవే నా సంపదవు. (బలమువు, శక్తివి). నీవే నా సర్వస్వమును.
వివరణ
వివరణ
త్వమేవ మాతా శ్లోకము | వివరణ |
---|---|
త్వమేవ | నీవే |
మాతా | తల్లి |
చ | మరియు |
పితా | తండ్రి |
బంధు | బంధువు |
సఖా | మిత్రుడు |
విద్యా | విద్యా |
ద్రవిణం | ఙ్నానము |
సర్వం | సర్వస్వము |
మమ దేవ దేవ | దేవతల దేవతలు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
FURTHER READING