- అనుపమ సుందర నందకిషోరా
- బృందావన ఘనశ్యాం
- మురళీ మాధవ రాదే గోవిందా
- మధుసూధన ఘనశ్యాం సత్యసాయి
- బృందవిహారి మందర గిరిధారి
- కమలనయన భగవాన్
- భక్తుంకే ప్రభు పర్దీశ్వరసాయి
- నటవర సుందర శ్యామ్ సత్యసాయి సుందర శ్యామ్
అనుపమ సుందర
సాహిత్యం
అర్థం
ఓ నంద పుత్రా కృష్ణ! మీరు చాలా అందంగా ఉన్నారు. మేఘాలవలే చీకటిగా ఉన్నారు మరియు బృందావనంలో రాధే గోవిందా మధుసూదన మరియు గిరిధారిగా ఆరాధించబడ్డారు. ఓ! కమలముల గల కన్నుల కల భగవాన్ శ్రీ సత్య సాయి మీరు మీ భక్తులకు ప్రియమైన వారు మరియు అదే నటశ్యాంగా ఆరాధించబడ్డారు.
వివరణ
అనుపమ సుందర నందకిషోరా | ఓ నంద కుమారా మీరు సాటిలేని అందం కలవారు |
---|---|
బృందావన ఘనశ్యాం | మీరు గాఢమైన నీలిరంగు గలవారు మీరు చిన్నతనంలో ఒకరినొకరుగా ఆడి అందరిని ఆకర్షించినవారు. బృందావనంలో అందరికీ ప్రియమైన వారు. |
మురళీ మాధవ రాదే గోవిందా | మహా భక్తులైన రాధాకు ప్రియమైన వారు మీరు మీ పెదవుల నుండి అత్యద్భుతమైన సంగీతం వెలువడుతుంది మీరు నిజంగా బ్రహ్మకు అది భ్రమకు అధిపతి ఈ సృష్టికి యజమాని. |
మధుసూధన ఘనశ్యాం సత్యసాయి | ఓ నీలివర్ణ సుందరమైన ప్రభువు మీరు మా అహంకారంను నాశనం చేసేవారు. మంత్రముగ్ధులను చేసే సత్య సాయి భగవానునిలా మీరు మళ్లీ దిగి వచ్చారు. |
బృందవిహారి మందర గిరిధారి | ఓ సర్వశక్తిమంతుడైన ప్రభువా నీ చీకటి నా వేలి నీ చిటికెని వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడవి. బృందావనంలో అందరినీ మంత్రముగ్ధులను చేసిన వాడివి. |
కలనయన భగవాన్ | కమలముల వంటి నేత్రములు గల ఓ భగవాన్ |
భక్తుంకే ప్రభు పర్దీశ్వరసాయి | ఓ ప్రభువా సత్యసాయిగా పుట్టపర్తి లో ఎల్లవేళలా భక్తులకు అండగా నిలిచే ఓ భగవాన్ సాయి! |
నటవర సుందర శ్యామ్ | సత్యసాయి సుందర శ్యామ్ ఓ నీలిమేఘశ్యామా కృష్ణ సుందరమైన మనోహరమైన రూపాన్ని శ్రీ సత్యసాయిగా దయతో ధరించిన ఓ నటవర కృష్ణ నిజం నిజంగా మీరు మా నటవర సుందరుడే |
రాగం: బృందావని సారంగ
శృతి: D# (పంచం)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01AUG14/Anupama-Sundara-Nanda-Kishora-radiosai-bhajan-tutor.htm