అహం వైశ్వానరో

Print Friendly, PDF & Email
అహం వైశ్వానరో – వివరణ
అహం నేను
వైశ్వానరో వైశ్వానరుడను జఠరాగ్ని గా
భూత్వా అయిఉండి
ప్రాణినాం సర్వ ప్రాణుల యొక్క
దేహం శరీరమును
ఆశ్రితః ఆశ్రయించినవాడినై
ప్రాణాపాన ప్రాణ-అపాన వాయువులతో
(బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే వాయువులు)
సమాయుక్తః కూడుకొని
పచామి పక్వము చేయుచున్నాను
అన్నమ్ అన్నమును
చతుర్విధమ్ నాలుగు రకముల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *