మానవతా విలువల ఆవిష్కరణ – వైఖరి పరీక్ష

Print Friendly, PDF & Email
మానవతా విలువల ఆవిష్కరణ – వైఖరి పరీక్ష
  1. నాకు అనుకూలం కాని అభిప్రాయాన్ని అందుకున్నప్పుడు
    1. నేను కోపగించుకుంటాను మరియు రక్షణాత్మకంగా వ్యవహరిస్తాను
    2. నేను నెపాలు చెబుతాను
    3. నేను ఎక్కడ మెరుగుపరచుకోవాలో గమనిస్తాను.
  2. మీ గురువు బోధించిన పాఠాన్ని అందరూ అర్థం చేసుకున్నారా అని తరగతిని అడిగితే, మీరు
    1. మీకు అర్థం కాలేదని ఒప్పుకుంటారా.
    2. తప్పు మాట పడుతుందని మౌనం పాటిస్తారా.
    3. ఇతరులు కూడా అర్థం కాలేదని ఒప్పుకుంటేనే ఒప్పుకుంటారా.
  3. మీరు ఆశించిన మెడికల్ స్ట్రీమ్ రాకపోతే, మీరు
    1. తప్పుగా భావిస్తారా.
    2. బాగా చదవకపోవడం పట్ల పశ్చాత్తాపం చెందుతారా.
    3. ఆ స్ట్రీమ్ పొందినవారి పట్ల అసూయతో ఉంటారా.
  4. మీరు అబద్ధాలు చెప్పడం మానివేయడానికిి కారణం
    1. yమీరు పట్టుబడవచ్చు.
    2. అబద్ధాలు మాట్లాడడం పాపం.
    3. అది మీ మనసుకి తాకుతుంది.
  5. ఎవరైనా మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధిస్తే, మీరు
    1. దానిని పట్టించుకోకుండా ఉండిపోతారా.
    2. దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారా.
    3. తిరిగి వారికి హాని చేసే మంచి అవకాశం కోసం వేచి ఉంటారా.
  6. మీరు పరుగుల పోటీలో గెలవకపోతే, మీరు
    1. ఆస్థలాన్ని వదిలిపెడతారా.
    2. విజేతను హృదయపూర్వకంగా అభినందిస్తారా.
    3. ఆమె విజయం పక్షపాత నిర్ణయానికి కారణమని భావిస్తారా.