Audio Player
ఓం తత్సత్

ఆడియో
సాహిత్యం
- ఓం తత్సత్ శ్రీ నారాయణ తూ
- పురుషోత్తమ గురు తూ
- సిద్ధ బుద్ధ తూ
- స్కంధ వినాయక సవితా పావక తూ
- బ్రహ్మ మజ్ద తూ, యహోవ శక్తి తూ
- యేసు (ఈసు) పితా ప్రభు తూ
- రుద్ర విష్ణు తూ, రామకృష్ణ తూ
- రహీమ తావో తూ
- వాసుదేవ గో విశ్వరూప తూ
- చిదానంద హరి తూ
- అద్వితీయ తూ అకాల నిర్భయ
- ఆత్మలింగ శివ తూ
వివరణ
వివరణ
ఓం | శాశ్వత మైన, విశ్వజనీనమైన ఆ భగవంతుని యొక్క శాశ్వతమైన శబ్దము |
---|---|
తత్ | అది |
సత్ | ఆ సత్యము |
శ్రీ | లక్ష్మీ దేవి, శుభప్రదము |
నారాయణ | అందరి హృదయములలో నివశించువాడు. |
తూ | నీవు |
పురుషోత్తమ | ఉత్తమమైన పురుషుడు |
గురు | గురువు. సరియైన మార్గమును చూపి ఇతరులను అత్యున్నత స్థితికి తీసికెల్లగల్గిన సమర్థుడు. వ్యక్తిత్వము నుండి దివ్యత్వమునకు మార్గము వంటి వాడు. సిక్కు మతములో గురువుకు అత్యున్నత స్థానము కలదు. |
సిద్ద | నిజతత్వము ఎరుక పరచుట ఈ మత లక్ష్యము |
బుద్ధ | నిద్రాణ స్థితిలో ఉన్న వారిని మేల్కొల్పడము ఈ మత లక్ష్యము |
స్కంద | బాధల నుండి విముక్తిని కల్గించువాడు. |
వినాయక | నాయకుడు లేని వాడు. |
సవిత | సూర్యుడు |
పావక | అగ్ని. జోరాష్ట్రియనులు అగ్నిని దైవముగా ఆరాధిస్తారు. |
బ్రహ్మ | ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయముల ప్రకారము త్రిమూర్తులలో ఒకరు. ఇతను సృష్టి ఆరంభమునకు కారణము. |
మజ్ద | అహూర్ మజ్దా, విశ్వ రక్షకుడు (గొప్ప దైవము. జోరాష్ట్రియనుల దేవుడు) |
యహోవా | యూదుల ఆరాధ్య దైవము అని పేరు. |
శక్తి | భగవంతుడిని శక్తి రూపములో ఆరాధిస్తారు. |
ఏసు పితా | జీసెస్, స్వర్గమునకు తండ్రి వంటి వాడు. |
ప్రభు | ధర్మ పరుడు. |
రుద్ర | అగ్ని, చెడు ఆలోచనలను నాశనము చేసి పరిశుభ్రము చేయువాడు. |
విష్ణు | విశ్వమంతయూ వ్యాపించియున్న వాడు. |
రామ | ధర్మమునకు ప్రతీక |
కృష్ణ | ప్రేమ స్వరూపుడు |
రహీం | కారుణ్య స్వరూపుడు |
తావో | తను సకల ప్రపంచమును రక్షించేవాడు. ( చైనీయుల దైవము) |
గో | ఆవు |
విశ్వరూప | గీతా తత్వము, కృష్ణ తత్వమును వ్యాపింపజేయువాడు |
చిదానంద | ఆత్మ. మహోన్నతమైన వాస్తవికత కలవాడు. సత్(శాశ్వతుడు), చిత్(ఆనందకరమైన), ఆనంద (స్మారక స్థితి). |
అద్వితీయ | ఒకే ఒకటి వాస్తవము. రెండవది లేదు. |
అకాల | మించినది లేదు. |
నిర్భయ | భయములేనటువంటి వాడు. |
ఆత్మలింగ | ఆత్మ, మహోన్నతమైన భగవంతుడికి ప్రతీక. |
శివ | మంగళకరుడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి