హరిర్దాతా
ఆడియో
శ్లోకము
- హరిర్దాతా హరిర్భోక్తా
- హరి రన్నం ప్రజాపతిః
- హరిర్విప్ర శ్శరీరస్తు
- బుంగ్ తే భోజయతే హరిః
అర్ధము
ఓ హరీ నీవే అన్న స్వరూపుడవు. నీవే ఈ అన్నమును ఇచ్చువాడవు.
భుజించు వాడవు. అందువలన నేను స్వీకరింప బోవునదంతయు నీ పాదపద్మములకు
సమర్పించుచున్నాను.
వీడియో
వివరణ
హరి | విష్ణుమూర్తి |
---|---|
దాత | ఇచ్చువాడు |
హరిర్భోక్తా | విష్ణువే స్వీకరించు వాడు |
హరి రన్నం | విష్ణువే అన్న స్వరూపం |
ప్రజా | ప్రజలు / సృష్టి |
పతిః | రక్షించు వాడు |
హరిర్విప్ర శ్శరీరస్తు | సృష్టి అంతా విష్ణు స్వరూపం |
బుంగ్ తే | భుజించుట |
భోజయతే | భుజించు ఆహారం |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
కార్యకలాపాలు
-
మరింత చదవడానికి