ఓం నమో భగవతే

ఆడియో
సాహిత్యం
- ఓం నమో భగవతే వాసుదేవాయ
- ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
- ఓం నమో భగవతే వాసుదేవాయ
అర్థము
ప్రతి యుగమునందు అవతారమును ధరించిన, సమస్త జీవ రాశులలో ఉంటూ విశ్వమంతటా వ్యాపించిన, సమస్త శుభములను చేకూర్చునట్టి, శక్తిమంతుడు, అందరి హృదయములలో నివశిస్తున్న భగవంతునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
వీడియో
వివరణ
ఓం | ఆది శబ్దము. |
---|---|
నమో | వంగి నమస్కరించుట. |
భగవతే | ప్రతి యుగములో |
వాసుదేవాయ | సర్వ వ్యాపకుడు. |
శివాయ | శివుడు, మంగళ కారుడు |
నారాయణాయ | సకల జీవరాశులలో నివశించువాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి