ఓం |
శాశ్వత మైన, విశ్వజనీనమైన ఆ భగవంతుని యొక్క శాశ్వతమైన శబ్దము |
తత్ |
అది |
సత్ |
ఆ సత్యము |
శ్రీ |
లక్ష్మీ దేవి, శుభప్రదము |
నారాయణ |
అందరి హృదయములలో నివశించువాడు. |
తూ |
నీవు |
పురుషోత్తమ |
ఉత్తమమైన పురుషుడు |
గురు |
గురువు. సరియైన మార్గమును చూపి ఇతరులను అత్యున్నత స్థితికి తీసికెల్లగల్గిన సమర్థుడు. వ్యక్తిత్వము నుండి దివ్యత్వమునకు మార్గము వంటి వాడు. సిక్కు మతములో గురువుకు అత్యున్నత స్థానము కలదు. |
సిద్ద |
నిజతత్వము ఎరుక పరచుట ఈ మత లక్ష్యము |
బుద్ధ |
నిద్రాణ స్థితిలో ఉన్న వారిని మేల్కొల్పడము ఈ మత లక్ష్యము |
స్కంద |
బాధల నుండి విముక్తిని కల్గించువాడు. |
వినాయక |
నాయకుడు లేని వాడు. |
సవిత |
సూర్యుడు |
పావక |
అగ్ని. జోరాష్ట్రియనులు అగ్నిని దైవముగా ఆరాధిస్తారు. |
బ్రహ్మ |
ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయముల ప్రకారము త్రిమూర్తులలో ఒకరు. ఇతను సృష్టి ఆరంభమునకు కారణము. |
మజ్ద |
అహూర్ మజ్దా, విశ్వ రక్షకుడు (గొప్ప దైవము. జోరాష్ట్రియనుల దేవుడు) |
యహోవా |
యూదుల ఆరాధ్య దైవము అని పేరు. |
శక్తి |
భగవంతుడిని శక్తి రూపములో ఆరాధిస్తారు. |
ఏసు పితా |
జీసెస్, స్వర్గమునకు తండ్రి వంటి వాడు. |
ప్రభు |
ధర్మ పరుడు. |
రుద్ర |
అగ్ని, చెడు ఆలోచనలను నాశనము చేసి పరిశుభ్రము చేయువాడు. |
విష్ణు |
విశ్వమంతయూ వ్యాపించియున్న వాడు. |
రామ |
ధర్మమునకు ప్రతీక |
కృష్ణ |
ప్రేమ స్వరూపుడు |
రహీం |
కారుణ్య స్వరూపుడు |
తావో |
తను సకల ప్రపంచమును రక్షించేవాడు. ( చైనీయుల దైవము) |
గో |
ఆవు |
విశ్వరూప |
గీతా తత్వము, కృష్ణ తత్వమును వ్యాపింపజేయువాడు |
చిదానంద |
ఆత్మ. మహోన్నతమైన వాస్తవికత కలవాడు. సత్(శాశ్వతుడు), చిత్(ఆనందకరమైన), ఆనంద (స్మారక స్థితి). |
అద్వితీయ |
ఒకే ఒకటి వాస్తవము. రెండవది లేదు. |
అకాల |
మించినది లేదు. |
నిర్భయ |
భయములేనటువంటి వాడు. |
ఆత్మలింగ |
ఆత్మ, మహోన్నతమైన భగవంతుడికి ప్రతీక. |
శివ |
మంగళకరుడు. |