రాధా రాధా

ఆడియో
సాహిత్యం
- (జై) రాధా రాధా రాధాకృష్ణ రాధా
- (జై) రాధాకృష్ణ రాధా
- రాధా రాధా రాధాకృష్ణ రాధా
అర్థము
శ్రీ కృష్ణుని భక్తులైన గోపికలలో గొప్ప భక్తురాలు అయిన రాధకు జయము కల్గుగాక. శ్రీకృష్ణునికి జయము కల్గుగాక.
వివరణ
వివరణ
జై | జయము కల్గు గాక |
---|---|
రాధా | శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తురాలు |
కృష్ణా | ఆకర్షించు వాడు. ( క్రిష్ అనగా ఆకర్షణ, ఆకర్షణా శక్తి) |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 4
-
ఆక్టివిటీ
-
FURTHER READING