భగవంతుని పట్ల ప్రేమయే భక్తి అని చెప్పవచ్చు. భక్తి ద్వారా భగవద నుగ్రహాన్ని, అంతర్గత శాంతిని పొందగలుగుతాము. ఇది నిత్య జీవితంలో సత్య ధర్మాలను సరైన మార్గంలో వుంచి, శాంతిని చేకూరుస్తుంది.
ఈ విభాగంలో పొందుపరచబడిన కథలు
- హృదయపూర్వక మైన ప్రార్థన – భక్తి (ప్రేమ ), వినయం (శాంతి), ఇతరుల పట్ల గౌరవం (ప్రవర్తన)
- భగవదనుగ్రహం (ప్రేమ, భక్తి, హృదయ పవిత్రత (శాంతి) ను తెలుపుతున్నాయి.