గురుపదరంజన రామ
ఆడియో
సాహిత్యం
- గురుపదరంజన రామ జయ జయ
- బంధవిమోచన రాజీవలోచన
- గురుపదరంజన రామ్
- అభయ కరాంబుజా రామ జయ జయ
- (జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ సీతారామ్)
భావము
తామర రేకులవంటి కన్నులు కలిగి, అభయ హస్తముతో సంసార బంధములను, అజ్ఞానాంధకారమును తొలగించి హృదయమును రంజింప చేయు శ్రీరాముని పాదములకు జయము జయము!
వివరణ
గురు పదరంజన | అజ్ఞానాంధకారము ను తొలగించి, హృదయములను రంజింప చేయు పాదములకు |
---|---|
రామ | ఆనందమును కలుగజేయు శ్రీ రామునకు |
జయ జయ | జయము, జయము |
బంధవిమోచన | బంధములను తొలగించు |
రాజీవ లోచన | తామర రేకుల వంటి కన్నులు కలిగిన |
అభయ కరాంబుజా | హస్తములతో అభయ మిచ్చు |
సీతారామ్ | సీతాపతి అయిన శ్రీ రామునకు |
జై జై | జయము జయము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0