త్వయి మయి

User AvatarTeacher Category:
Review

Print this entry

Print Friendly, PDF & Email
ఆడియో
సాహిత్యం
  • త్వయి మయి సర్వత్రైకో విష్ణుః ,
  • వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః |
  • భవ సమ చిత్తః సర్వత్ర త్వం ,
  • వాంఛ స్యఛిరాద్యది విష్ణుత్వం ||
భావము :

సర్వులలో వుండేది విష్ణువే అని గుర్తించి, నీలో నాలో అనే భేదభావము వీడి, కోపావేశాలకు లోను కాక సమచిత్తంతో వర్తించిన యెడల అంతటా విష్ణుత్వమే అనుభూతమగును.

వివరణ
త్వయి నీలో
మయి నాలో
మరియు
అనృతం ఇతరులలో
ఏకః ఒకే ఒకడు
విష్ణుః విష్ణువు
వ్యర్థం వృధాగా
కుప్యసి కోపము తెచ్చుకొనుచున్నాను
అసహిష్ణుః ఓర్పులేకపోవడముచేత
భవ యుండుము
సమచిత్తః సమదృష్టిని
సర్వత్ర అన్నిచోట్ల
త్వం నీవు
వాంఛసి యది కోరుతున్నట్లైతే
అచిరాజ్ అతి త్వరలో
విష్ణుత్వం విష్ణుతత్త్వమును

Overview

  • Be the first student
  • Language: English
  • Duration: 10 weeks
  • Skill level: Any level
  • Lectures: 0
Curriculum is empty
0.0
0 Ratings
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

error: