హర శివ శంకర

ఆడియో
సాహిత్యం
- హర శివ శంకర శశాంక శేఖర
- హరభం హరభం భం భం బోలో
- భవా భయంకర గిరిజా శంకర
- ధిమి ధిమి ధిమి తక నర్తన కేలో
అర్థము
మనలోని అజ్ఞానమును తొలగించువాడు, తలపై చంద్రుని ధరించిన వాడు,మనలోని భయమును తొలగించువాడు, పార్వతీదేవికి భర్త అయినవాడు, సృష్టి, స్థితి,లయముల వంటి నాట్యము చేయువాడు అయిన శంకరుని స్తుతించుము.
వివరణ
వివరణ
| హర | మాయను హరించువాడు |
|---|---|
| శివ | మంగళకరమైన |
| శంకర | ఈశ్వర |
| శశాంకశేఖర | తలపై చంద్రుని ధరించిన వాడు |
| బోలో | స్తుతించుము |
| భవ అభయంకర | నిర్భయత్వమును ప్రసాదించువాడు |
| గిరిజాశంకర | హిమవంతుని కూతురు పార్వతి దేవి భర్త అయిన |
| నర్తన కేలో | తన చేయుము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty




















