పశ్యమే పార్థ
ఆడియో
శ్లోకం
- పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః |
- నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీనిచ ||
భావము
ఓ అర్జునా! నా యొక్క దివ్యమైన, నానా విధములైన, నానా వర్ణములతో, ఆకృతులతో కూడిన అసంఖ్యాకములైన నా విశ్వరూపమును చూడుము.
వివరణ
పార్థ | ఓ అర్జునా (పృథ కుమారుడు) |
---|---|
మే | నా యొక్క |
దివ్యాని | దివ్యమైన |
నానా విధాని | నానా విధములైన |
నానా వర్ణాకృతీనిచ | వివిధ రకాల రంగులతో, ఆకారాలతో ఒప్పు |
శతశ: | వందలాది |
అధ | ఇంకా |
సహస్రశః | వేలాది |
రూపాణి | రూపములు |
పశ్య | చూడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి