అద్వేష్టా సర్వభూతానాం

ఆడియో
శ్లోకము
- అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ।
- నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।
తాత్పర్యము
ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, మమకారరహితముగా, అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారో మరియు క్షమాగుణము కలిగి ఓర్పుగా ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు.

వివరణ
అద్వేష్టా | ద్వేష భావము లేకుండా |
---|---|
సర్వ-భూతానాం | సమస్త ప్రాణుల పట్ల |
మైత్రః | మైత్రీ భావము, స్నేహము |
కరుణ ఏవ | దయ కలవాడును |
చ | మరియు |
నిర్మమః | మమకారము లేనివాడు |
నిరహంకార: | అహంకారం లేనివాడు |
సమ | సమత్వబుద్ధి (సమభావము) కలిగినవాడు |
దుఃఖ | దుఃఖము |
సుఖః | సుఖము |
సమ దుఃఖ సుఖ | సుఖదుఃఖములందు సమ భావము కలిగిన వాడు |
క్షమీ | క్షమాగుణము కలిగినవాడు, ఓర్పు కలిగిన వాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
వివరణ