బ్రహ్మార్పణం
బ్రహ్మార్పణం – వివరణ
| బ్రహ్మా | బ్రహ్మమే |
|---|---|
| అర్పణం | యజ్ఞము యందు ఉపయోగించే హోమ సాధనములు |
| బ్రహ్మ | బ్రహ్మమే |
| హవిః | హోమద్రవ్యములు |
| బ్రహ్మాగ్నౌ | బ్రహ్మమనెడీ అగ్ని యందు |
| బ్రహ్మణా | బ్రహ్మస్వరూపుడగు యజమాని చేత |
| హుతమ్ | హోమము చేయబడినది |
| బ్రహ్మ | బ్రహ్మమే |
| ఏవ | యగును |
| తేన | అతని చేత (ఆ బ్రహ్మనిష్ఠుని చేత) |
| గన్తవ్యం | పొందదగిన ఫలము |
| బ్రహ్మ కర్మ సమాధినా | సర్వము బ్రహ్మ స్వరూపమే అనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు |

