జై జై రాం భజన- ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
జై జై రాం భజన- ఆక్టివిటీ

ఇచ్చినటువంటి ఆధారముల ద్వారా సరియైన సమాధానములను కనుక్కోండి?

  1. యజము – విజయము
  2. మరా – అవతారము
  3. రిహ – బాధలను తొలగించువాడు
  4. విందగో – రక్షించువాడు
  5. కిజాన- జనకుని కుమార్తె
  6. రాయిoసా- పుట్టపర్తి ప్రభువు

రామాయణంలోని ఆధారముల ద్వారా గురువులు మరికొన్ని ఈ విధమైనటువంటి పదములను తయారు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *