గోవింద హరే

ఆడియో
సాహిత్యం
- గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాలా
- గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా
- గోవింద హరే గోపాల హరే హే రాధా హృదయ లోలా
- గోవింద హరే గోపాల హరే హే నంద గోప బాలా
అర్థమ
శ్రీ కృష్ణుని గొప్పదనమును గూర్చి తెల్పునది ఈ భజన. ఆయన గోవింద, గోపాల (గోవులను, గోప బాలురను కాపాడేవాడు), వేణువును ఊదే భగవత్స్వరూపం (మురళి గాన లోల), రాధా హృదయము నందు నివశించువాడు (రాధా హృదయ లోల), గోపాలకుడు నందుని కుమారుడు (నంద గోపాల బాల)
వివరణ
వివరణ
| గోవింద | గోవులను సంరక్షించువాడు. శ్రీ కృష్ణుడి మరియొక పేరు |
|---|---|
| హరే | ఇతరుల బాధలను హరింప చేయువాడు. శ్రీ మహా విష్ణువు మరియొక పేరు. |
| గోపాల | సమస్త ప్రాణులను రక్షించే వాడు. శ్రీ కృష్ణుని మరియొక పేరు. |
| మురళి | వేణువు (ఫ్లూట్), అహంకారము లేనటువంటివా |
| గాన | పాట |
| లోల | విసురువాడు |
| గానలోల | పాటను పాడు వాడు |
| రాధా హృదయ లోల | రాధా హృదయము నందు నివశించువాడు |
| నంద గోప బాల | గోపాలకుడైన నందుని కుమారుడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి



















