మనోజవం
ఆడియో
పంక్తులు
- మనోజవం మారుతతుల్యవేగం
- జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్టం
- వాతాత్మజం వానర యూధముఖ్యం
- శ్రీరామదూతం శరణం ప్రపథ్యే
అర్ధము
అర్ధము
హనుమంతా! వాయు పుత్రుడవు. వాయువు కంటే వేగము కలవాడవు. ఇంద్రియములను నిగ్రహించుకొన్నవాడవు. మేధావులలో మేధావివి. వానరసేనలో ముఖ్యమైన పాత్ర వహించిన వాడవు. రాముని దూతవు. అయిన నీ పాద పద్మములనే శరణు వేడితిని.
వివరణ
వివరణ
మనోజవం శ్లోకము | వివరణ |
---|---|
మనోజవం | మనస్సు అంత వేగముగా |
మారుత | గాలికి |
తుల్య | సమానమైన |
వేగం | వేగముగా |
జితేంద్రియం | ఇంద్రియములను జయించిన వాడు |
బుధ్ధిమతాం వరిష్టం | తెలివైన వారిలోకెల్లా తెలివైన వాడు |
వాత | గాలి, వాయువు |
ఆత్మజం | పుత్రుడు, సంతానం |
వానర | వానరుల |
యూధ | సేనలో |
ముఖ్యం | ముఖ్యమైన వాడు |
శ్రీరామదూతం | శ్రీరాముని వార్తాహరుడు |
శరణం | కాపాడు |
ప్రపథ్యే | సాష్టాంగ నమస్కారము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి