గోపాల రాధేకృష్ణ

ఆడియో
సాహిత్యం
- గోపాల రాధే కృష్ణ గోవింద గోవింద గోపాల్
- గోపాల్ గోపాల్ గోపాల్ || గోపాల ||
- గోవింద గోవింద గోపాల్ రాధే కృష్ణ
- గోవింద గోవింద గోపాల్ సాయి కృష్ణ
- గోవింద గోవింద గోపాల్ || గోపాల ||
భావము
గోవులను పాలించినటువంటి గోపాలునిగా, రాధకు కు సర్వస్వం అయినటువంటి రాధా కృష్ణుడుగా, గో సంరక్షకుడు అయినటువంటి గోవిందుడిగా, కలియుగంలో అవతరించిన సాయి కృష్ణుడిగా మేము మిమ్ము భజిస్తున్నాము.
వివరణ
వివరణ
| గోపాల | గోవులను పాలించువాడు |
|---|---|
| రాధే | రాధకు సర్వము అయినటువంటి శ్రీకృష్ణుడు. |
| కృష్ణ | శ్రీ కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క దశావతారాల లోని ఎనిమిదవ అవతారము. “కర్షతీతి కృష్ణ” అనగా అందరి హృదయాలను ఆకర్షించు వాడు శ్రీకృష్ణుడు. |
| గోవింద | “గో సంరక్షణ” చేసిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందుడిగా పేరుపొందాడు. |
| సాయికృష్ణ | స + ఆయి – దివ్యమైన తల్లి. శ్రీకృష్ణుడే శ్రీసత్యసాయిగా అవతరించిన సాయి కృష్ణా. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
కార్యాచరణ
-
మరింత చదవడానికి


















![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)
