పునరపి జననం పునరపి మరణం

ఆడియో
సాహిత్యం
- పునరపి జననం పునరపి మరణం ,
- పునరపి జననీ జఠరే శయనం|
- ఇహ సంసారే బహుదుస్తారే ,
- కృపయాపారే పాహి మురారే||
భావము:
పుట్టుట, గిట్టుట ఇది అంతులేని కథ. జనన మరణముల నుండి తరింప సాధ్యము కాని దుఃఖ సాగరం నుండి కాపాడమని మానవులు భగవంతుని ప్రార్థించాలి.

వివరణ
పునరపి | తిరిగి ఇంకొకసారి |
---|---|
జననం | పుట్టుట ఓ కృష్ణ |
మరణం | చనిపోవుట |
జననీ | తల్లి |
జఠరే | గర్భమునందు |
శయనం | అణగియుండుట |
ఇహ | ఈ యొక్క |
సంసారే | సంసారము |
బహుదుస్తారే | దాటుట చాలా కష్టమైనది |
కృపయాపారే | దయతో |
పాహి | రక్షింపుము |
మురారే | ముర అనే రాక్షసుని చంపిన వాడా!( ఓ కృష్ణ) |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty