యత్కరోషి

ఆడియో
శ్లోకం
- యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
- యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణం ||
భావము
ఓ అర్జునా ! నీవు ఏది చేసినను, ఏది భుజించినను, హోమమొనర్చినను, దానము చేసిననూ, తపస్సు చేసినను దానిని నాకు అర్పణ మొనరింపుము.

వివరణ
యత్ | దేనిని |
---|---|
కరోషి | చేయుచున్నావో |
అశ్నాసి | తినుచున్నావో |
జుహోషి | హోమము చేయుచున్నావో |
దదాసి | దానము చేయుచున్నావో |
తపస్యసి | తపస్సు చేయుచున్నావో |
కౌన్తేయ | కుంతీ పుత్రుడవగు ఓ అర్జునా |
తత్ | దానిని |
మదర్పణం | నాకు అర్పణ |
కురుష్వ | చేయుము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి