Illustrative Stories on The Excellence Of Each One Of the Yogas
జీవాత్మ పరమాత్మతో ఐక్యమగుటకు భగవద్గీత వివిధ మార్గాలను, వివిధ యోగాలను బోధిస్తుంది. ప్రభువు ఏసుక్రీస్తు “తప్పిపోయిన కుమారుడు తన స్వదేశానికి తిరిగి వచ్చినట్లుగా” అని చెప్పిన ఉపమానం ప్రకారం, జీవుడు జీవితం లోని ఒడిదుడుకుల నుండి విముక్తి పొంది పరమాత్మతో ఐక్యస్థితిని పొందుతాడు.
గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన వివిధ మార్గములు –
- కర్మయోగము: కర్మను అనుసరించు మార్గము.
- భక్తి యోగము: భక్తిని అనుసరించు మార్గము.
- రాజయోగము: మనస్సును నియంత్రణ చేయు మార్గము
- జ్ఞాన యోగము: జ్ఞాన సాధనా మార్గము.