జ్యోతి ధ్యానము

Print this entry

Print Friendly, PDF & Email

జ్యోతి ధ్యానము సార్వజనీనమైన, అత్యంత శక్తివంతమైన ధ్యాన సాధనగా స్వామి అభివర్ణించారు. సూర్యోదయమునకు ముందు కాలము ఈ సాధనకు ఉత్తమమైనదిగా సూచించారు. ఈ ప్రక్రియలో, జ్యోతి యొక్క ప్రకాశము మొదట మన శరీరమంతా ప్రసరించి, తదుపరి చుట్టూ ఉన్న పరిసరాలకు, ప్రపంచమంతా వ్యాపించి, మనలోని అంధకారము, చెడును తొలగించడమే కాక, మనల్ని పవిత్రం చేయును. జ్యోతి ధ్యానంతో పాటు భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించడం, ఆధ్యాత్మిక పురోగతికి చక్కటి మొదటి మెట్టు.

జ్యోతి యొక్క ప్రకాశమును , జ్యోతి కదలికలను ఆంతరంగికముగా ఊహించుకొనుటకు ధ్యానం చేయువారికి తగినంత సమయం ఇస్తూ, ఈ జ్యోతి ధ్యాన ప్రక్రియను నిర్వహించ వలెను. ఎక్కువ సార్లు ఈ ధ్యాన ప్రక్రియ సాధనగా చేసిన తర్వాత, ధ్యాన సమయాన్ని పెంచడం వలన అత్యధిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతి ధ్యానం యొక్క సంపూర్ణ వివరణ మరియు మార్గనిర్దేశానికి తోడ్పడే వీడియో పొందుపరచబడినది.

Overview

  • Be the first student
  • Language: English
  • Duration: 10 weeks
  • Skill level: Any level
  • Lectures: 3
0.0
0 Ratings
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
error: