అలఖ్ నిరంజన

ఆడియో
సాహిత్యం
- అలఖ్ నిరంజన భవ భయ భంజన
- నారాయణ్ నారాయణ్
- నారాయణ్ నారాయణ్ నారాయణ్ సత్యనారాయణ్
- నారాయణ్ నారాయణ్ నారాయణ్ సత్యనారాయణ్
అర్థము
శ్రీ మహా విష్ణువు పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన మరియు పరిశుభ్రమైనటువంటి అందరి హృదయములలో నివశిస్తారు. ఈ సంసారము అనేటువంటి జనన మరణ సముద్రములో గల భయములను పారద్రోలువాడు.
వివరణ
వివరణ
| అలక్ | ఎటువంటి మురికి లేకుండా పరిశుద్ధంగా ఉండడం | 
|---|---|
| నిరంజన | పరిశుభ్రము, ప్రకాశ వంతము, మురికి లేకుండా ఉండటం | 
| భవ | విశ్వములో వ్యాపించియున్న వాడు. | 
| భయ | భయము, అపాయము,మాయ | 
| భంజన | నాశనము చేయువాడు. | 
| నారాయణ్ | శ్రీ మన్నారాయణుడు లేక శ్రీ మహా విష్ణువు | 
| నారాయణ్ | శ్రీ మన్నారాయణుడు లేక శ్రీ మహా విష్ణువు | 
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
- 
	
	ఆక్టివిటీt
- 
	
	మరింత చదవడానికి

 
                                



















