గాయత్రి మంత్రం

ఆడియో
శ్లోకము
- ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
- భర్గో దేవస్య ధీ మహి
- ధియోయోనః ప్రచోదయాత్.
భావం:
సృష్టికి మూలాధారమైన ప్రణవము, స్థూల సూక్ష్మ కారణ శరీరముల కతీతమైన సచ్చిదానంద స్వరూపుని, తేజోరూపుని, ఎవరు మన బుద్ధిని ప్రజ్వలింప చేస్తారో ఆ పరమేశ్వరుని హృదయములో ధ్యానిస్తాను.
వివరణ
వివరణ
| ఓం | ప్రణవము |
|---|---|
| భూః | స్థూల శరీరము |
| భువః | సూక్ష్మ శరీరము |
| స్సువః | కారణ శరీరము (నకు అతీతమైన) |
| తత్ | అట్టి సచ్చిదానంద స్వరూపుని |
| సవితుః | తేజోరూపము. |
| వరేణ్యం | సూర్యుని, ముల్లోకాలను వ్యాపించిన పరమాత్మ . |
| భర్గ: | ప్రకాశము |
| దేవస్య | దివ్య స్వరూపము |
| ధియోయోనః | ఎవరు మనలో బుద్ధిని |
| ప్రచోదయాత్ | ప్రజ్వలింప చేస్తారో |
| ధీమహి | హృదయములో ధ్యానిస్తాను. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి




















