గోవింద కృష్ణ విఠలే
ఆడియో
సాహిత్యం
గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే
రంగ రంగ విఠలే శ్రీ పాండురంగ విఠలే
అర్థము
ఈ భజన శ్రీకృష్ణుడే విఠలుడు, వేణుగోపాలుడు మరియు
పాండురంగడు అని శ్రీకృష్ణుని గొప్పతనమును తెలియచేస్తుంది.
వివరణ
వివరణ
గోవింద | గోవులను సంరిక్షించువాడు |
---|---|
కృష్ణ | అందరినీ ఆకర్షించువాడు. |
విఠలే | విఠ అనగా ఇటుక. ఇటుక మీద నిల్చున్నటువంటి వాడు విఠలుడు |
వేణుగోపాలుడు | వేణు – వేణువు, గోపాలుడు – గోవులను సంరక్షించువాడు. కృష్ణుడు బృందావనంలోని పచ్చిక బయళ్ళలో ఆవులను కాసేవాడు. అందరి హృదయములలో నివాసం ఉంటూ రక్షించువాడు. |
రంగ | శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. అందరికి సమానమైన ప్రేమను పంచువాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి