జై జై రామ్
ఆడియో
సాహిత్యం
- జై జై రాం గోవింద హరి హరి
- జానకి రాం గోవింద హరి హరి
- సాయిరాం గోవింద హరి హరి
అర్థము
సకల జీవరాశులలో నివశిస్తూ సంరక్షించు శ్రీ కృష్ణునికి జయము. జనకుని కుమారుడైన సీతమ్మకు భర్త అయిన శ్రీరామ చంద్రుడికి జయము జయము. విశ్వమాత అయిన సాయిమాతకు జయము కలుగు గాక.
వివరణ
వివరణ
జై | జయము కలుగు గాక |
---|---|
రాం | శ్రీరామచంద్ర ప్రభువు, రామ అనగా రంజింపచేయువాడు |
గోవింద – గో | పశువులు, వింద – పశువుల కాపరి; కృష్ణుని యొక్క మరియొక పేరు; సకల జీవరాశులను కాపాడేవాడు. |
హరి | శ్రీ మహా విష్ణువు యొక్క మరియొక పేరు. ప్రపంచమును కాపాడటం కోసం అన్ని భాదలను స్వీకరించువాడు. |
జానకి | జనక మహారాజు కుమార్తె – సీతాదేవి. |
సాయిరాం | మన సాయి ప్రభువు. దయ గల సాయి మాత. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి