కరచరణ

ఆడియో
సాహిత్యం
- కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
- శ్రవణ నయనజం వా మానసంవాపరాధమ్ |
- విహిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ
- జయజయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥
భావం
ఓ పరమేశ్వరా ! నా కర్మేంద్రియముల వలన కాని, జ్ఞానేంద్రియముల వలన కాని, తెలిసి కాని, తెలియక కాని
చేసిన అపరాధములను కరుణతో క్షమించు. కరుణా సముద్రుడా ! మహాదేవ! నీకు నా వందనములు.
వివరణ
వివరణ
| కర | చేతులు |
|---|---|
| చరణ | పాదములు |
| వాక్కు | మాటలు |
| కాయజం | శరీరం |
| కృతం | చేసిన |
| కర్మజం వా | కర్మల వలన కానీ |
| శ్రవణ | వినుట వలన |
| నయనజం వా | కన్నులతో చూచుట వలన కాని |
| మానసం వా | మనసుతో కాని. |
| అపరాధమ్ | తప్పులను |
| విహితం | చేయవలసిన కర్మలు |
| అవిహితం | చేయకూడని కర్మలు |
| వా | కాని |
| ఏతత్ సర్వం | వీటన్నిటిని |
| క్షమస్వ | క్షమించు |
| కరుణాబ్ధే | కరుణా సముద్రుడు |
| శ్రీ మహాదేవ | సర్వశక్తిమయుడైన మహాదేవుడు |
| జయజయ | నీకు) వందనములు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి


![శ్రీ సత్య సాయి అష్టోత్రం[28-54]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)

















