మహా గణపతే నమోస్తుతే
ఆడియో
సాహిత్యం
- మహా గణపతే నమోస్తుతే
- మాతంగముఖ నమోస్తుతే
- హిమాద్రిజాసుత నమోస్తుతే
- ఓంకారేశ్వర నమోస్తుతే
అర్థము
ఏనుగు తలను కల్గి ఉండి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీ దేవి కుమారుడు మరియు ఓంకార స్వరూపుడు అయినటువంటి మహా గణపతికి నమస్కారములు..
వివరణ
వివరణ
మహా | గొప్పదైన |
---|---|
గణపతే | అన్ని గణములకు అధిపతి, సకల జీవరాశులకు ప్రభువు |
నమోస్తుతే | శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. |
మాతంగ | ఏనుగు |
ముఖ | ముఖము |
హిమాద్రిజ | పర్వత రాజు హిమవంతుని కుమార్తె అగు పార్వతీదేవి |
సుత | కుమారుడు |
ఓంకారేశ్వర | ప్రణవ నాదమునకు అధిపతి. ఓంకార స్వరూపుడు.>/td> |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 5