ఓం సర్వమంగళ

ఆడియో
శ్లోకము
- ఓం సర్వమంగళమాంగళ్యే
- శివే సర్వార్థ సాధికే
- శరణ్యే త్రయంబకే గౌరీ
- నారాయణీ నమోస్తుతే
అర్ధము
సర్వ శుభములకు నిలయమైన పార్వతీ ! సర్వార్థములను సాధింప చేయుదానా ! త్రిలోచనుడైన శివునకు పత్నివైన నీకు నేను నమస్కరించుచున్నాను.
వివరణ
వివరణ
| ఓం సర్వమంగళమాంగళ్యే | సర్వ శుభములకు నిలయమైన |
|---|---|
| శివే | శివుని భార్య, పార్వతి |
| సర్వార్థ | సకల సంపదలు |
| సాధికే | విజయమును సిధ్ధింప చేయునది |
| శరణ్యే | ఎవరినైతే శరణు వేడెదమో |
| త్రయంబకే | త్రినేత్రుడైన శివుని భార్య, పార్వతీ దేవి |
| గౌరీ | కాంతివంతమైన చర్మము కలది, పార్వతీ దేవి |
| నారాయణీ | విష్ణుమూర్తి యొక్క సోదరి, పార్వతీ దేవి |
| నమోస్తుతే | నమస్కరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి




















