భజగోవిందం

ఆడియో
సాహిత్యం
- భజగోవిందం , భజగోవిందం,
- గోవిందం భజ మూఢమతే |
- సంప్రాప్తే సన్నిహితే కాలే,
- నహినహి రక్షతి డుకృఞ కరణే ||
భావము :
ఓ మూఢమతీ! గోవిందుని భజింపుము. మృత్యువు ప్రాప్తించినప్పుడు నిన్ను రక్షించునది గోవిందుని నామమొక్కటే. వ్యాకరణము నిన్ను కాపాడదు.
వివరణ
వివరణ
| భజ | సేవింపుము |
|---|---|
| గోవిందం | గోవిందుని |
| మూఢమతే | మూఢమైన మతి గలిగినవాడా |
| సంప్రాప్తే | ఆసన్నమయినపుడు |
| సన్నిహితే | నిర్ణయింపబడిన |
| కాలే | మరణ సమయము |
| నహి | జరుగదు కదా |
| నహి | ఎప్పటికి జరుగదు |
| రక్షతి | రక్షించుట |
| డుకృఞ కరణే | వ్యాకరణ సూత్రమును అధ్యయనము చేయుట |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty















![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)


