హే మాధవా హే
ఆడియో
సాహిత్యం
- హే మాధవా హే మధుసూదనా
- దామోదరా హే మురళీధరా
- మనమోహనా హే యదునందనా
- దీనావనా భవ భయ భంజనా
భావము
యదుకులవంశ తిలకుడు, దామోదరుడు, మధుసూదనుడు, మనస్సులను మధించేవాడు శ్రీకృష్ణుడు. దీనుల సంసార భయములను తొలగించి, రక్షించు మాధవునకు నమస్కారము
వివరణ
మాధవా | మనసును మధించు వాడు. లక్ష్మీదేవికి భర్త. |
---|---|
మధుసూదనా | ‘మధువు’ అనే రాక్షసుని సంహరించిన వాడు |
దామోదరా | ‘దామము’ అనగా తాడు. యశోదాదేవి చేత రోటికి తాడుతో కట్టబడిన వాడు కనుక దామోదరుడు అందురు. |
మురళీధరా | వేణువును (మురళిని) ధరించిన వాడు. |
మనమోహనా | మనస్సును మోహింప చేయు వాడు. |
యదునందనా | యదు వంశములో జన్మించిన వాడు. |
దీనావనా | దీనులను (ఆర్తులను) రక్షించువాడు. |
భవ భయ భంజనా | సంసార (ప్రాపంచిక) భయములను తొలగించు వాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
కార్యాచరణ