పరిత్రాణాయ సాధూనాం
ఆడియో
శ్లోకం
- పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం |
- ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే ||
భావము
సాధు సజ్జనులను రక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశన మొనర్చుటకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగము నందును అవతరించుచుండును.
వివరణ
పరిత్రాణాయ | సంరక్షణ కొరకు |
---|---|
సాధూనాం | సజ్జనుల యొక్క |
వినాశాయచ | వినాశము కొఱకును |
దుష్కృతామ్ | దుర్మార్గుల యొక్క |
ధర్మ సంస్థాపనార్థాయ | ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును |
యుగేయుగే | ప్రతియుగమునందు |
సంభవామి | అవతరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి