బాలవికాస్ లో నిర్వహింపబడే సమూహ కార్యకలాపాలలో బ్రెయిన్టీజర్లు , పజిల్‌లు అంతర్భాగంగా ఉంటాయి.
అవి పిల్లలకు సహకారం, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి మరియు భాగస్వామ్యం వంటి సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మంచి అవకాశాలను అందిస్తాయి. సమస్య-పరిష్కారము, విమర్శనాత్మక ఆలోచనవిధానమును, పిల్లలో తార్కిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
మతం గురించి,మానవత విలువలను గురించి వారు సులభం గా నేర్చోకోగలరు.
పిల్లలు తమ బాలవికాస్ తరగతుల్లో నేర్చుకున్న వాస్తవాలను గుర్తుంచుకోనీ వాటిని అవలంబించాలి అని వారు కోరుతున్నారు. ఈ విభాగం వారి జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను పెంపొందించడంలో చాలా వరకు దోహదపడుతుంది. అనేక ఆసక్తికరమైన మరియు మెదడును కదిలించే పజిల్స్‌తో రూపొందించబడింది.
ఈ మెదడు-టీజర్లు బోధన మరియు మూల్యాంకన సాధనం కూడా. పిల్లలు తమ బాలవికాస్ తరగతుల్లో నేర్చుకున్న వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోనీ వాటిని అవలంబించాలి కోరుతున్నారు.
గురువులు వారి తరగతులను మరింత ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా చేయడానికి ఈ పజిల్స్ ను ఉదారంగా ఉపయోగించుకోవచ్చు!