గోవిందరామా
ఆడియో
సాహిత్యం
- గోవింద రామా జై జై గోపాల రామా
- మాధవ రామా జై జై కేశవ రామా
- దుర్లభ రామా జై జై సులభ రామా
- ఏక్ తూ రామా జై జై అనేక్ తూ రామా
అర్థము
గోవులను పాలించువాడు, త్రేతాయుగంలో అవతరించిన శ్రీరాముడు, మహాలక్ష్మికి భర్త అయిన, భక్తులకు సులభంగా దొరకనివాడు ఏకాత్మ స్వరూపుడు అయిన నారాయణుడు భక్త సులభుడు కూడా.
వివరణ
వివరణ
గోవింద | గోవులను రక్షించు వాడు |
---|---|
రామా | త్రేతాయుగంలో అవతరించిన నారాయణుడు |
జై జై గోపాలా | గోవులను పాలించువాడైన శ్రీకృష్ణుడికి జయము |
మాధవ | మహాలక్ష్మికి భర్త |
కేశవ | “కేశి” అను రాక్షసుని చంపినవాడు |
దుర్లభ | ఎవరికీ లభ్యం కానివాడు |
సులభ | అతి సులభంగా లభించువాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి