అసతోమా

ఆడియో
శ్లోకము
- అసతోమా సద్గమయ
- తమసోమా జ్యోతిర్గమయ
- మృత్యోర్మా అమృతంగమయ
- ఓం శాంతిః శాంతిః శాంతిః
అర్ధము
అసత్యము నుండి సత్యమునకు నన్ను నడుపుము. తమస్సు నుండి (జ్యోతి) వెలుగునకు నన్ను నడుపుము. మృత్యువు నుండి అమృతత్వమునకు నన్ను నడుపుము
వివరణ
వివరణ
| అసతో | అసత్యము నుంచి |
|---|---|
| మా | నన్ను |
| సద్గమయ | సత్యము వైపు కు |
| తమసో | తమసోతమసో |
| జ్యోతిర్గమయ | వెలుగు వైపుకు |
| మృత్యోర్ | మృత్యువు నుంచి |
| అమృతంగమయ | శాశ్వతమైన వైపుకు |
| ఓం శాంతిః | శరీరమునకు శాంతి |
| శాంతిః | మనస్సునకు శాంతి |
| శాంతిః | ఆత్మకు శాంతి |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి




















