హే శివ శంకర

ఆడియో
సాహిత్యం :
- హే శివ శంకర నమామి శంకర
- శివ శంకర శంభో
- హే గిరిజాపతి భవాని శంకర
- శివ శంకర శంభో
- శివ శంకర శంభో
- శివ శంకర శంభో
అర్థము :
గిరిజ (పార్వతీ మాత) యొక్క పతి, దివ్యానంద-శాంతి స్వరూపుడైన, మంగళ కరుడైన శివునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
వీడియో
వివరణ
| శివ | మంగళ కరుడు |
|---|---|
| శంకర | దివ్యానంద స్వరూపుడు, దివ్యానంద స్వరూపుడు |
| నమామి | నమస్కరిస్తున్నాను |
| శంభో | మంగళకరము, ఆనందమును చేకూర్చువాడు |
| గిరిజ | హిమవంతుని కుమార్తె పార్వతీ దేవి |
| భవాని | జీవితమును ప్రసాదించునది , పార్వతీ దేవి మరియొక పేరు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి




















