జయగురు ఓంకారా
ఆడియో
సాహిత్యం
- జయగురు ఓంకారా జయ జయ
- సద్గురు ఓంకారా ఓం
- బ్రహ్మా విష్ణు సదాశివా
- హర హర హర హర మహదేవా
అర్థము
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన గురువు గారికి జయము జయము. ఓంకారము భగవత్ స్వరూపము. మనందరికీ సద్గురువు .
వీడియో
వివరణ
జయ | విజయము అగు గాక |
---|---|
గురు | ఆచార్యుడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని విజ్ఞానముఅనేటువంటి జ్యోతితో వెలిగిస్తాడు(గు– చీకటి ; రు-వెలుగు) |
ఓంకార | సృష్టి ఆది శబ్దము |
సద్గురువు | నిజమైన గురువు |
బ్రహ్మ | భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికత ఆధారంగా త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూల కారకుడు . |
విష్ణువు | ఈ విశ్వమును పోషించు వాడు. |
సదా శివ | సదా – ఎల్లప్పుడు మరియు శివ – మంగళకరమైనవాడు సదాశివ – నిత్య మంగళ కారుడు |
హరహర | హర – నాశనము చేయువాడు |
మహాదేవ | సర్వ శక్తి యుతమైన భగవంతుడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి