శైల గిరీశ్వర
ఆడియో
సాహిత్యం
- శైల గిరీశ్వర ఉమామహేశ్వర
- కాశీ విశ్వేశ్వర సదాశివా
- సదాశివా సదాశివా
- సదాశివా శంభో సదాశివా
అర్థము
ఈ భజన పాట పరమేశ్వరుడిని గొప్పదనమును గూర్చి చెప్పునది. శైల గిరికి ప్రభువు, ఉమాదేవి భర్త, విశ్వమునకు ప్రభువు మరియు కాశీ పట్టణంలో విశ్వేశ్వరుడిగా వెలసిన పరమేశ్వరుడు సంతోషమును మరియు శుభములను చేకూర్చు మంగళకరుడు.
వీడియో
వివరణ
శైల గిరీశ్వర | హిమాలయములకు ప్రభువు. |
---|---|
ఉమా మహేశ్వర | ఉమాదేవి (పార్వతీ దేవి) భర్త |
కాశీ విశ్వేశ్వర | బనారస్ లో కాశీ అనునది ఒక పవిత్ర స్థలము. కాశీలో వెలసిన శివుడి పేరు విశ్వేశ్వరుడు. |
సదాశివా | నిత్య మంగళ కారుడు. |
శంభో | సకల శుభములను, సంతోషమును చేకూర్చువాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి