వక్రతుండ
ఆడియో
శ్లోకము
- వక్రతుండ మహాకాయ
- సూర్య కోటి సమప్రభ
- నిర్విఘ్నం కురుమేదేవ
- సర్వకార్యేషు సర్వదా
అర్ధము
వక్రమైన తొండము కలవాడును, విశ్వమంతటిని తనలో నిముడ్చుకొనిన శరీరము కలవాడును, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడును అయిన నీకు నమస్కరించు చున్నాను. నేను చేయు ప్రతీ పనియు నిర్విగ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము.
వీడియో
వివరణ
వక్రతుండ మహాకాయ శ్లోకము | వివరణ |
---|---|
వక్రతుండ | వక్రీకృతమైన తొండము కలవాడు |
మహాకాయ | మిక్కిలి పెద్దదైన శరీరము కలవాడు |
సూర్య కోటి సమప్రభ | కోటి సూర్యుల కాంతికి సమానమైన వెలుగుతో ప్రకాశించువాడు |
నిర్విఘ్నం కురుమే | విఘ్నములు తొలగిపోవునట్లు అనుగ్రహించు |
దేవ | ఓ విఘ్నేశ్వరా |
సర్వకార్యేషు సర్వదా | ఎల్లప్పుడూ మరియు ప్రతి పనిలో |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
కార్యక్రమము
-
Further reading