అహమాత్మా గుడాకేశ

ఆడియో
శ్లోకం
- అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
- అహమాదిశ్చ మధ్యంచ భూతానామన్త ఏవచ ||
భావము
ఓ అర్జునా! సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ఉండే ఆత్మను నేనే అయి ఉన్నాను మరియు ప్రాణుల యొక్క ఆది, మధ్య, అంత్యము నేనే అయి వున్నాను.

వివరణ
| గుడాకేశ | ఇంద్రియములను జయించినవాడు (గుడాక + ఈశ = నిద్రను జయించినవాడు) |
|---|---|
| సర్వ భూతాశయస్థిత: | సమస్త ప్రాణుల హృదయములో వెలసి ఉండే |
| ఆత్మా | ఆత్మను |
| అహం | నేనే |
| భూతానాం | సమస్త ప్రాణుల యొక్క |
| ఆది: శ్చ | ఆదియు |
| మధ్యంచ | మధ్యమును |
| అన్త:చ | అంతమును |
| ఏవ | అయివున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి




















