బాలస్తావత్

ఆడియో
సాహిత్యం
- బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీ సక్తః |
- వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రాహ్మణి కోపిన సక్తః ||
భావము :
బాల్యం ఆటపాటలతో, యౌవనం స్త్రీ వ్యామోహంతో,వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవిత కాలమంతా విషయసక్తితోనే గడిపివేస్తాడు. మానవునికి అంత్యకాలం వరకు పరమాత్మ చింత కలుగదు. హరియందు ఆసక్తి పెరుగకనే అంత్యదశ సమీపిస్తుంది.

వివరణ
| బాల: | బాలునిగా | 
|---|---|
| తావత్ | ఉన్నంతవరకు | 
| క్రీడ) | ఆటల యందు | 
| ఆసక్తః | ఆసక్తి తో వుంటాడు | 
| తరుణః | యుక్తవయస్సులో | 
| తరుణీ | స్త్రీ సంబంధ విషయములపై | 
| వృద్ధః | వృద్ధాప్య సమయములో | 
| చిన్తా | ఆందోళనలతో | 
| పరమేబ్రహ్మణి | పరబ్రహ్మమునందు | 
| కోపి న సక్తః | ఎవరికి కూడా ఆసక్తి ఉండదు | 
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
- 
	
	కార్యాచరణ

 
                                


















